>>ఛిట్లిపోయిన చిటికిన వేలుకి వేలు ఖర్చుపెట్టి Nail Art చేయించుకునె ఫ్యాషనబుల్ ఎదవ!!
>>ఫిచుక గుడ్లను దొంగలించి Maggiలో వేసుకొని తినే నీచ నికృష్టపు ఎదవ!!
>>దోమలని కిలో లెక్కలో పాకిస్థాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేసే ఉగ్రవాది ఎదవ!!
>>ఆఫీసులో కాఫీ ఫ్రీ యే కదా అని ఫ్లాస్క్ తీసుకొని వెళ్ళే పీనాసి వెధవ!!
>>Samshabad విమానాశ్రయంలో అమెరికా వెళ్ళే విమానం దగ్గర run way మీద విమానం horn కొట్టెదాక చుట్ట కాల్చుకునె మొహమా!!
>>ఆదివారం రాత్రి పబ్ కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగేటి సన్యాసి
>>శనివారం , ఆదివారం ఆఫీసులో కూర్చొని సోమవారం సెలవు కావాలి అని అడిగె పీనుగ...
>>CDలో virus ఉంటే Surf Excelతో ఉతుక్కునే ఉతికిస్ట్ వెధవ
>>హుస్సేన్ సాగర్ లో చేపలు పట్టి కిలో 200/- కి అమ్మే కక్కుర్తి వెధవ !!
>>బందరు లడ్డు కోసం కోతులని (బందర్) వేటాడే పనికిమాలిన మొహం నువ్వు!!
>>ప్రేమ లో "పడ్డాను" అని ఆఫీసులో Sick leave తీసుకునే సిగ్గులేని మొహము నువ్వూను!!
>>కుక్కకి డాగ్ ఫుడ్ పెట్టే ముందు కూడా రుచి చూసి పెట్టే అతి జాగ్రత్త మొహము నువ్వూను!!
>>దశావతారం సినిమా చూసి inspire అయ్యి virus ఉన్న PCలని సముద్రం లో ముంచే మొహమా!!
>>ఫక్కింటోడి పెళ్ళాం మీద అలిగే దిక్కుమాలిన వాడా
>>డాక్టరు fiber ఉన్న ఫుడ్ తినమంటే కోడి బొచ్చు తో కూర వండుకు తినే బొచ్చు గాడా
>>జీబ్రా క్రాసు జీబ్రాలు క్రాస్ చెయ్యటానికి అని ఎక్కడ పడితె అక్కడ అడ్డదిడ్డంగా రోడ్డు క్రాసు చేసే అంగర వంగర తింగర మొహమోడా..!!
నన్ను తిట్టకండేం..!!
మీ
సంకీర్తన
Monday, January 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
ma baga tittaru :)
ReplyDelete:)
ReplyDeleteha ha ha :)
ReplyDeleteమీ తిట్లు మహా ముచ్చటగా ఉన్నాయి.
ReplyDeleteఅప్పుడప్పుడూ ఇలాంటి వెరైటీ తిట్లని మాకు చెప్తూ ఉండండి.
ఎప్పుడన్నా అవసరం పడితే... ఉపయోగిస్తాం :)
సూపర్....జంధ్యాల ఉంటే/వింటే తన సినిమాల్లో పెట్టేసేవారు.
ReplyDelete>>ఫక్కింటోడి పెళ్ళాం మీద అలిగే దిక్కుమాలిన వాడా
ఇది కేక. :)
abba super,avasaram vachinnappu vadukutaa please.
ReplyDeleteపాయసంలో జీడిపప్పులా జంధ్యాల సినిమాలను గుర్తు చేసిన మంచి మొహమూ మీరూనూ!!!
ReplyDeleteHahha...ఆహా..ఏం తిట్లండీ!!!
ReplyDeletehahaha:)
ReplyDeleteఅందరికీ నా ధన్యవాదాలు
ReplyDelete